తెలుగు ఎడిషన్ · 19 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
మహిళల్లో డిమెన్షియా ముప్పు ఎక్కువపొలాలు, గ్రామాలకు వస్తున్న ఎలుగుబంట్లువరంగల్ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారంపినపాకలో పాయం, రేగ మధ్య మాటల యుద్ధంఎమ్మిగనూరు వైసీపీలో విభేదాలుగుంటూరు జిల్లాలో రెండు చోట్ల జనసేన పోటీకర్నూలు మేయర్ పీఠంపై భరత్, మోహన్ పోటీకడపలో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవంమహిళల్లో డిమెన్షియా ముప్పు ఎక్కువపొలాలు, గ్రామాలకు వస్తున్న ఎలుగుబంట్లువరంగల్ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారంపినపాకలో పాయం, రేగ మధ్య మాటల యుద్ధంఎమ్మిగనూరు వైసీపీలో విభేదాలుగుంటూరు జిల్లాలో రెండు చోట్ల జనసేన పోటీకర్నూలు మేయర్ పీఠంపై భరత్, మోహన్ పోటీకడపలో నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం
వాతావరణం
📅 తేదీ వారీగా

పులివెందులలో వైసీపీ నామినేషన్‌పై ఆసక్తి

ప్రత్యేక కథనంజాతీయం
పులివెందులలో వైసీపీ నామినేషన్‌పై ఆసక్తి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు ఇప్పటికే ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. వై నాట్ పులివెందులకు టీడీపీ దగ్గరలో ఉండగా.. పులివెందులలో వైసీపీ నామినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎన్నిక జరుగుతుందా.. లేక స్క్రూటినీలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవుతుందా అనే చర్చ నడుస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు