స్థానిక ఎన్నికల ప్రచారంలో పోలీసులకు సవాళ్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాలు మొదలుకానున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు అన్ని శక్తులూ ఒడ్డనున్నారు. నామినేషన్లలోనే రాయలసీమతో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఇక ప్రచారంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకు సవాళ్లు ఎదురుకానున్నాయి.





