మహిషాసుర మర్దనిగా విజయవాడ దుర్గమ్మ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గమ్మ మహిషాసుర మర్దని రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.





