తనుజ హత్య కేసులో నిందితుల అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో నిందితులను నేపాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో తాజా అప్డేట్స్తో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.





