పలుచోట్ల నామినేషన్లు వేయని వైసీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పలుచోట్ల వైసీపీ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ నామినేషన్లు వేయలేదనే దానిపై చర్చ జరుగుతోంది. నామినేషన్లు దాఖలు చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.





