ఏపీలో నేడు నామినేషన్ల స్క్రూటినీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తుండగా.. సాయంత్రానికి ఎన్ని తిరస్కరించారో లెక్క తేలనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మంగళవారానికి ఏకగ్రీవాల సంఖ్య తేలనుంది.





