తుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.. ‘స్వామియే శరణం అయ్యప్ప’ నినాదాలతో మార్మోగిన సన్నిధానం
కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నడ తుల మాస పూజల కోసం నిన్న తెరుచుకుంది.
ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో సన్నిధానానికి చేరుకుంటుండగా, “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో శబరిమల మార్మోగుతోంది. 🙏
తుల మాస పూజల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించనున్నారు.





