తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
మక్కా మసీదులో ‘అశ్లీల చర్యలు’.. ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష అమలుబంజారాహిల్స్‌లో కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ వేడుకలుఆర్మూర్ హైవేపై ‘వసూళ్ల’ ఆరోపణలు.. RTA సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులుతుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలునామినేషన్ల హింసపై SECను కలిసిన జగన్.. ‘టీడీపీ దాడులు’ అంటూ ఆధారాల సమర్పణజూబ్లీహిల్స్ ‘Forefathers’ పబ్‌కు షాక్! రూ.20 వేల ఫైన్, వాటర్ కనెక్షన్ కట్దీపావళికి బాక్సాఫీస్ పై స్పిరిట్ దాడితాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మక్కా మసీదులో ‘అశ్లీల చర్యలు’.. ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష అమలుబంజారాహిల్స్‌లో కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ వేడుకలుఆర్మూర్ హైవేపై ‘వసూళ్ల’ ఆరోపణలు.. RTA సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులుతుల మాస పూజల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలునామినేషన్ల హింసపై SECను కలిసిన జగన్.. ‘టీడీపీ దాడులు’ అంటూ ఆధారాల సమర్పణజూబ్లీహిల్స్ ‘Forefathers’ పబ్‌కు షాక్! రూ.20 వేల ఫైన్, వాటర్ కనెక్షన్ కట్దీపావళికి బాక్సాఫీస్ పై స్పిరిట్ దాడితాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..
వాతావరణం
📅 తేదీ వారీగా

నామినేషన్ల హింసపై SECను కలిసిన జగన్.. ‘టీడీపీ దాడులు’ అంటూ ఆధారాల సమర్పణ

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు జరిగాయని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు.

పలు ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినట్లు వైఎస్సార్‌సీపీ తెలిపింది. ఇప్పటికే పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందగా, నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని SEC అధికారులను ఆదేశించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు