దీపావళికి బాక్సాఫీస్ పై స్పిరిట్ దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘SPIRIT’ సినిమా 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కొత్త పోస్టర్తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
అదే దీపావళి సీజన్లో ‘రామాయణ పార్ట్ 2’ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో 2027 బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.
2027 దీపావళికి 'స్పిరిట్', 'రామాయణ పార్ట్ 2' మధ్య బాక్సాఫీస్ వార్.





