మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మంచిర్యాల జిల్లా : పోర్జరీ సంతకాలతో ప్రింట్ ఏరియా సర్టివికెట్స్ తయారు చేసే ముఠా ను అరెస్ట్ చేసిన నస్పూర్ పట్టణ పోలీసులు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్విష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ప్రింట్ ఏరియా సర్టిఫికెట్లు తయారు చేసి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారుల సంతకాలు కార్యాలయ ముద్రలను ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన నస్పూర్ పట్టణ పోలీసులు
నిందితుల వద్ద నుండి మున్సిపాలిటీ కార్పొరేషన్ కి సంబంధించిన స్టాంప్స్, ప్లింట్ ఏరియా సర్టిఫికెట్స్ డ్రాఫ్ట్ కాపీలు, కంప్యూటర్, ప్రింటర్ స్వాధీనం
నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు





