తిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన నుంచి ఎలుమలై నామినేషన్ దాఖలు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అంబేద్కర్ సర్కిల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి పార్టీ శ్రేణులు.





