నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏన్కూర్ నుంచి నాచారం టెంపుల్ వరకు 43 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.





