ఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఏపీలో పోలీసులే గూండాల్లా ప్రవర్తిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల, రాయచోటిలో వైసీపీ కార్యకర్తలపై ఏకే-47తో కాల్పులు జరపడం దారుణమన్నారు. పోలీసులే మద్యం బాటిళ్లు పెట్టి వైసీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగితే గెలవలేమనే భయంతోనే చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.





