గుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గుంటూరు బృందావన్ గార్డెన్ వైసీపీ కార్యాలయం నుంచి మేయర్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీ జరిగింది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే పార్టీ నేతలను పోలీసులు నిలువరించారు. మేయర్ అభ్యర్థితో పాటు ఇద్దరినే అనుమతించడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై సెటైర్లు వేశారు. వచ్చే ఆరునెలలు మనమే ఉంటామని.. మొదటి ఆరునెలలు నేనే హోంమంత్రిని అంటూ అంబటి చలోక్తులు విసిరారు.





