తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులుతిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతితాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులుతిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

మహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతి

ప్రత్యేక కథనంజాతీయం
మహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా చిమూర్ తాలూకా పళాస్‌గావ్ అటవీ పరిధిలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఉషా గురునులే అనే మహిళ భర్తతో కలిసి వరి పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త కూడా తీవ్రగాయాల పాలయ్యాడు. కళ్లెదుటే భార్య ప్రాణాలు కోల్పోవడంతో.. స్థానికులు ఆగ్రహంతో అటవీశాఖ అధికారులతో గొడవకు దిగారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు