విజయవాడను మోడల్ సంస్థగా తీర్చిదిద్దుతాం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ వైసీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి సహా 86 మంది కార్పొరేటర్లతో మంచి టీమ్ను సిద్ధం చేశామని రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ను మోడల్ స్థానిక సంస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనను చూసి ఓటేయాలని.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో హామీలను ఎంతవరకు అమలు చేసిందో ప్రజలు సమీక్షించుకోవాలని ఆయన కోరారు.





