తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులుతిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతితాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులుతిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి దాడి

ప్రత్యేక కథనంజాతీయం
సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి దాడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పూల కోసం సమీపంలోని గుంట ప్రాంతానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఎలుగుబంటి దాడిలో లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు