నామినేషన్కు ర్యాలీగా బయలుదేరిన వంగవీటి రాధా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వంగవీటి రాధా భారీ ర్యాలీగా వీఎంసీకి బయలుదేరారు. మూడు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. ఓపెన్ టాప్ వాహనంలో బుద్దా వెంకన్న, గద్దె అనురాధతో కలిసి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ రాధా మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు.





