సైబరాబాద్ లో వీకెండ్–స్పెషల్ డ్రంక్ & డ్రైవ్..320 మందిపై కేసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారని సైబరాబాద్ ట్రాఫిక్ ADCP అడ్మిన్ జి నరేందర్.
ఈ డ్రైవ్లో భాగంగా 320 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.265 ద్విచక్ర వాహనదారులు,16 ఆటోలు,38 కార్లు, 01 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.





