ఆర్మూర్ ఆర్టీఏ సిబ్బంది వసూళ్ల పర్వం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీఏ సిబ్బంది జాతీయ రహదారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహనాల తనిఖీ పేరుతో లారీ డ్రైవర్ల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు లాగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఆర్టీఏ సిబ్బంది వసూళ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆర్టీఏ అధికారుల బాగోతం వెలుగులోకి వచ్చింది.





