తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతివిజయవాడను మోడల్ సంస్థగా తీర్చిదిద్దుతాంపోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్తిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతివిజయవాడను మోడల్ సంస్థగా తీర్చిదిద్దుతాంపోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆదిలాబాద్‌ స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
ఆదిలాబాద్‌ స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. దారం తయారు చేసే మిషనరీలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లాంట్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో భయాందోళనలకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు