ఎన్నికల విధుల నుంచి దివ్యాంగులకు మినహాయింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత వరకు వారిని విధులకు దూరంగా ఉంచాలని కలెక్టర్లకు సూచించింది. అదేవిధంగా వారికి అందుబాటులో ఉండేలా ఓటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.





