గ్వాలియర్లో భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శీతలా మాత ఆలయం సమీపంలో భక్తులపైకి వరి ధాన్యంతో వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లడంతో 11 మంది మృతి చెందారు. తెల్లవారుజామున బారికేడ్లను దాటి ట్రక్కు అదుపుతప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 39 మందికి తీవ్ర గాయాలు కాగా.. సమీప ఆస్పత్రులకు తరలించారు.





