తుని మున్సిపాలిటీలో కూటమి సీట్ల ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ చైర్పర్సన్ జనసేన అభ్యర్థిగా మళ్ల మీనాక్షి పేరును నేతలు ప్రకటించారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన వారికి సీటు ఇవ్వడాన్ని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నామినేషన్లకు ఆఖరి రోజైనా కూటమి సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తం 36 వార్డుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలియక ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.





