వైసీపీ పిటిషన్పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కోర్టును కోరింది. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా ప్రత్యర్థులు అడ్డుకుంటున్నారని పిటిషన్లో పేర్కొంది. దీనిపై న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.





