తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతివిజయవాడను మోడల్ సంస్థగా తీర్చిదిద్దుతాంపోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్తిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతివిజయవాడను మోడల్ సంస్థగా తీర్చిదిద్దుతాంపోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్
వాతావరణం
📅 తేదీ వారీగా

విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు

ప్రత్యేక కథనంజాతీయం
విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వ్యవసాయ విద్యుత్ మోటార్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రైతుల మోటార్లు చోరీ చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 2 లక్షల 80 వేల విలువైన 7 మోటార్లు, 200 మీటర్ల కేబుల్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు