తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులుతిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతితాగునీటి దుర్వినియోగంపై వాటర్ బోర్డు కఠిన చర్యలు..మంచిర్యాల మున్సిపల్ నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్టు చేసిన నస్పూర్ పోలీసులుతిరుపతి: పుత్తూరులో కూటమి అభ్యర్థుల ర్యాలీ.నాచారం టెంపుల్ రోడ్డుకు డిప్యూటీ సీఎం శంకుస్థాపనఏపీలో అభ్యర్థులపై పోలీసుల దాడులుమాజీ మంత్రి పెద్దిరెడ్డికి పోలీసుల నోటీసులుగుంటూరులో అంబటి రాంబాబు చలోక్తులుమహారాష్ట్రలో పులి దాడిలో మహిళ మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

కార్పొరేషన్ ఆఫీస్ ముందు వైసీపీ అభ్యర్థి బైఠాయింపు

ప్రత్యేక కథనంజాతీయం
కార్పొరేషన్ ఆఫీస్ ముందు వైసీపీ అభ్యర్థి బైఠాయింపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ముందు వైసీపీ మేయర్ అభ్యర్థి వాసుదేవ యాదవ్ తన తల్లితో కలిసి ఆందోళనకు దిగారు. నామినేషన్ వేసేందుకు ఎన్నికల కమిషనర్ అవకాశం కల్పించాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. తన కొడుక్కు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వాలని ఆయన తల్లి విజ్ఞప్తి చేశారు. వాసుదేవ యాదవ్‌కు ఏమైనా జరిగితే ఎస్పీ, కలెక్టరే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు