తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తులూరు హైవేపై రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి.

ఓవర్‌టేక్ చేసే క్రమంలో అమల ట్రావెల్స్ బస్సు, మహేశ్వరి ట్రావెల్స్ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. అమల బస్సులో 20 మంది, మహేశ్వరి బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు.

అదృష్టవశాత్తూ రెండు బస్సుల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు