అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమరావతిలో నేడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ఉదయం 11 గంటలకు ఆయన ప్రెస్ మీట్ జరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న ఘటనలపై ఆయన మాట్లాడనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేయనున్నారు.





