దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు 8వ రోజుకు చేరుకున్నాయి. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ.. భక్తులకు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 11న మొదలైన దసరా ఉత్సవాలు 20వ తేదీతో ముగియనున్నాయి.





