ఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏలూరులో ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. క్వాలిటీ ఫీడ్ లేక వైట్ గట్ వ్యాధితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ చెరువులు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కంపెనీలు ఫీడ్ ధరలు పెంచడంతో ఆక్వా రైతు సంఘం, తయారీ కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. వనామీ మేత కిలోకు 8 రూపాయలు, టైగర్ రొయ్యల మేత 11 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.





