తిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక కూటమిలో రచ్చ రేపుతోంది. పొత్తులో జనసేనకు కేటాయించిన స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా మాధవి పేరును ఖరారు చేశారు. అయితే కూటమి నిర్ణయంతో సంబంధం లేకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి.. నామినేషన్ రేసులోకి నాగ శ్రావణిని తీసుకువచ్చారు. నేడు ఆమెతో నామినేషన్ దాఖలు చేయిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.





