తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్

ప్రత్యేక కథనంజాతీయం
ఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ సాయిరెడ్డి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పెట్టిన 'ఇండి' కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములని.. ఆ కాక్రోచ్ పార్టీకి వైసీపీ బేషరతు మద్దతు పలికిందని ఎద్దేవా చేశారు. ఏబీ వెంకటేశ్వరరావును ఇండిపెండెంట్‌గా పోటీ చేయించడం చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇంత సిగ్గు లేని రాజకీయాలను ఏపీ ప్రజలు ఇంకెంత కాలం భరిస్తారని ప్రశ్నించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు