తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎంవీఎస్ఆర్ కాలేజీ వద్ద పోలీసు పహారా

ప్రత్యేక కథనంజాతీయం
ఎంవీఎస్ఆర్ కాలేజీ వద్ద పోలీసు పహారా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నాదర్‌గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దాండియా ఘటన నేపథ్యంలో.. ఆవరణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. దాండియా నిర్వహణపై కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి ఘటన తర్వాత ఆర్గనైజర్‌ను అదుపులోకి తీసుకున్న ఆదిభట్ల పోలీసులు.. భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు