తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

పోలీసులపై దాడి ఆరోపణలు

ప్రత్యేక కథనంజాతీయం
పోలీసులపై దాడి ఆరోపణలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మేడ్చల్ జిల్లా చర్లపల్లి పోలీసులపై ఓ బాధితుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. వాహన తనిఖీల సమయంలో ఎలాంటి కారణం లేకుండా తనను పోలీస్ వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని ఆరోపించాడు. దాడి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. బాధితుడిని అంబులెన్స్‌లో మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు