తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రత్యేక కథనంజాతీయం
వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన నేడు మలయప్ప స్వామి రెండు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించిన స్వామివారు.. రాత్రికి చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు