మహాగౌరి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. సాయంత్రం మహాగౌరి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమివ్వనున్నారు. నందివాహనంపై ఆశీనులై స్వామి, అమ్మవార్లు పూజలందుకోనున్నారు. రాత్రికి క్షేత్ర పురవీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం జరగనుంది.





