తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్ఓవర్‌టేక్‌లో అదుపుతప్పిన బస్సు.. నంద్యాలలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీ!అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్.. ఉదయం 11 గంటలకుదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై దర్శనంఆక్వా ఫీడ్ ధరలపై రైతుల ఆందోళనయడ్లపాడు ఎర్ర చెరువులో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హుండి ఛోరీతిరువూరులో జనసేన వర్సెస్ టీడీపీశ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయంఇండియా కూటమిపై సాయిరెడ్డి ట్వీట్
వాతావరణం
📅 తేదీ వారీగా

బత్తులూరు హైవేపై బస్సుల ఢీ.. తప్పిన ముప్పు

ప్రత్యేక కథనంజాతీయం
బత్తులూరు హైవేపై బస్సుల ఢీ.. తప్పిన ముప్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తులూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌టేక్ చేయబోయి ముందు వెళ్తున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సును అమల ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రెండు బస్సుల్లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను ఆరా తీస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు