దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు, 13 మంది మృతి!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ శీత్లా మాతా ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లడంతో 13 మంది మృతి చెందగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.





