హైవేపై ఆర్టీసీ బస్సులో ప్రయాణికులపై దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం చిన్నంపేట హైవేపై ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. సీటు గొడవలో సిరిపురానికి చెందిన మహిళ భర్త.. 30 మంది యువకులతో వచ్చి బస్సును అడ్డుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు కాగా.. ఇద్దరు మహిళల పరిస్థితి సీరియస్గా ఉండటంతో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.





