మచిలీపట్నంలో స్టాఫ్ నర్స్ ఆత్మహత్యాయత్నం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కుటుంబ కలహాలతో స్టాఫ్ నర్స్ రేఖ దారుణానికి ఒడిగట్టింది. ఇద్దరు ఆడపిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చి, తాను ఆత్మహత్యకు యత్నించింది. శనివారం రాత్రి భర్తను శ్రీకాకుళం వెళ్లే రైలు ఎక్కించిన తర్వాత ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యం చేసింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముగ్గురినీ విజయవాడకు తరలించారు.





