రన్నింగ్ కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా నేరెడ్మెట్ పరిధిలోని ఆర్కే పురం ఫ్లైఓవర్పై ఘటన
శనివారం సాయంత్రం ఓ కారు ఫ్లైఓవర్పై వెళ్తుండగా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
దాంతో కారుని ఒక పక్కకు ఆపేసి.. కిందకు దిగిపోయిన అందులోని ప్రయాణికులు
చూస్తుండగానే మంటలు వ్యాపించి.. అగ్నికి ఆహుతి అయిన వాహనం
సమాచారం అందుకోగానే రంగంలోకి దిగి.. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసిన అధికారులు





