యాక్సిడెంట్ స్పాట్గా చంద్రయాన్పల్లి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిజామాబాద్ జిల్లా చంద్రయాన్పల్లి గ్రామం నేషనల్ హైవే 44పై డేంజర్ జోన్గా మారింది. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఆ ఊరి పేరు చెబితేనే వాహనదారులు భయపడుతున్నారు. సరిగ్గా అక్కడే వరుస యాక్సిడెంట్లు జరగడానికి గల కారణాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రోడ్ ఇంజనీరింగ్ లోపమా లేక ఇతర కారణాలా అన్నది తేలాల్సి ఉంది.





