డిస్కంలపై పెరిగిన విద్యుత్ భారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశమంతటా ఎల్నినో ప్రభావంతో వేసవిని తలపించేలా వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయి. వర్షాభావం కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలపై ఆర్థిక భారం భారీగా పడుతోంది. పేరుకు చలికాలం అయినా రికార్డు స్థాయిలో కరెంట్ వాడకం జరుగుతోంది.





