దసరా వేళ జోరుగా గుమ్మడికాయల వ్యాపారం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయదశమి పండుగ సందర్భంగా మార్కెట్లలో గుమ్మడికాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. రోడ్లపై ఎటుచూసినా గుమ్మడికాయల రాసులు దర్శనమిస్తున్నాయి. దసరా రోజున కూష్మాండబలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మార్కెట్లలో లక్షలాది రూపాయల గుమ్మడికాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.





