తెలుగు ఎడిషన్ · 18 అక్టోబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
న్యూజెర్సీలో దుర్గా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా హోమం, భజనలు నిర్వహించిన అమెరికన్లురన్నింగ్ కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధంవచ్చే ఎన్నికల నాటికి జనసేనను సమాధి చేసేలా డెడ్లీ చెక్‌మేట్ ట్రాప్ ఉందా?జనసేనలో కేడర్ సంక్షోభం.. పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ చుట్టూనే పార్టీ యంత్రాంగం నడుస్తోందా?టాలీవుడ్‌లో ప్రాంతీయ విభేదాలు.. బాక్సాఫీస్ సమీకరణాలుయాక్సిడెంట్ స్పాట్‌గా చంద్రయాన్‌పల్లిడిస్కంలపై పెరిగిన విద్యుత్ భారంభర్త హత్యకు భార్య, ప్రియుడి యత్నంన్యూజెర్సీలో దుర్గా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా హోమం, భజనలు నిర్వహించిన అమెరికన్లురన్నింగ్ కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధంవచ్చే ఎన్నికల నాటికి జనసేనను సమాధి చేసేలా డెడ్లీ చెక్‌మేట్ ట్రాప్ ఉందా?జనసేనలో కేడర్ సంక్షోభం.. పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ చుట్టూనే పార్టీ యంత్రాంగం నడుస్తోందా?టాలీవుడ్‌లో ప్రాంతీయ విభేదాలు.. బాక్సాఫీస్ సమీకరణాలుయాక్సిడెంట్ స్పాట్‌గా చంద్రయాన్‌పల్లిడిస్కంలపై పెరిగిన విద్యుత్ భారంభర్త హత్యకు భార్య, ప్రియుడి యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

జీవీఎంసీ కూటమిలో అభ్యర్థుల పోటీ

ప్రత్యేక కథనంజాతీయం
జీవీఎంసీ కూటమిలో అభ్యర్థుల పోటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జీవీఎంసీ పరిధిలో సీట్లు ఖరారు కాకపోయినా కొందరు కూటమి అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. బరిలో దిగేందుకు మరింత మంది ఆశావహులు సిద్ధమవుతున్నారు. నేటితో గడువు ముగియనుండటంతో కూటమి సర్దుబాటు లిస్టు పైనే నాయకులు ఆశలు పెట్టుకున్నారు. జాబితా విడుదలైతే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు