నెల్లిమర్ల, సాలూరులో తేలని అభ్యర్థులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయనగరం జిల్లా నెల్లిమర్ల, సాలూరు మున్సిపాలిటీలలో ఇంకా అభ్యర్థుల ఖరారు కాలేదు. సీట్ల ఎంపికపై కూటమి పార్టీల మధ్య గ్రూప్ వార్ తారస్థాయికి చేరింది. నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల జాబితా ఎప్పుడు వెలువడుతుందో తెలియక కేడర్ ఆందోళనలో ఉంది.





