పాలకొండ చైర్పర్సన్ పోరుపై ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పోరు రసవత్తరంగా మారింది. వైసీపీ అభ్యర్థిగా దివంగత నేత పాలవలస రాజశేఖరం సతీమణి ఇందుమతి బరిలోకి దిగారు. మరోవైపు టీడీపీ నేత పల్లా కొండలరావు సతీమణిని జనసేనలోకి తెచ్చి టికెట్ ఇచ్చేందుకు నాగబాబు మంతనాలు జరిపారు. పాలకొండ పంచాయతీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.





