నర్సాపురంలో మహిళలకే పట్టం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నర్సాపురం మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మహిళలకే పెద్దపీట దక్కింది. వరుసగా నాలుగో పర్యాయం మున్సిపల్ చైర్పర్సన్ బరిలో మహిళలు పోటీ పడుతున్నారు. స్థానిక సమీకరణాల దృష్ట్యా వైఎస్సార్సీపీ తమ ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. ప్రధాన పార్టీలన్నీ మహిళా అభ్యర్థులపైనే గంపెడాశలు పెట్టుకున్నాయి.





