ఆదోనిలో జనసేన రెబెల్ నామినేషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీలో తిరుగుబాటు మొదలైంది. మల్లయ్య భార్య రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె నామినేషన్ విత్డ్రా చేయించేందుకు పార్టీ పెద్దలు తీవ్ర మంతనాలు జరుపుతున్నారు. ఆదోనిలో బుజ్జగింపు ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి.





